Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'పెద్ది'పై ఏఆర్ రెహమాన్ సాలిడ్ కాన్ఫిడెంట్..!

Telugu Bell 6 days ago

స్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఎట్టకేలకు 'పెద్ది' చిత్రంతో నేరుగా తెలుగు సినిమాలోకి అడుగుపెడుతున్నాడు. ముంబై ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ..

తాను ఇన్నాళ్లూ సరైన తెలుగు కథ కోసం ఎదురుచూశానని, 'పెద్ది' ఆ నిరీక్షణను ముగించిందని పేర్కొన్నాడు. కథల ఎంపికలో చాలా నిశితంగా ఉండే రెహమాన్ ఈ సినిమాకు అంగీకరించటం విశేషం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లోకి రెహమాన్‌ను తీసుకువచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఈ చిత్రానికి రెహమాన్ మెయిన్ పిల్లర్ అని చరణ్ అన్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రం జూన్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

The submit 'పెద్ది'పై ఏఆర్ రెహమాన్ సాలిడ్ కాన్ఫిడెంట్..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell