మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. భారీ హైప్ లో ఉన్న ఈ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు స్పెషల్ సాంగ్ తాలూకా ప్రోమో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి దీనికోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా ఈ సాంగ్ ప్రోమో కట్ ని మేకర్స్ విడుదల చేశారు.
అయితే ప్రోమో మాత్రం ఊహించని రేంజ్ లో ఉందని చెప్పాల్సిందే. ఏ ఆర్ రెహమాన్ తన బీట్స్ తో మాస్ ని చూపిస్తే రామ్ చరణ్, శృతి హాసన్ అలాగే జాన్వీ కపూర్ లు ఫ్లోర్ మీద దుమ్ము లేపేసారని చెప్పవచ్చు. దీనితో ఈ ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ మరింత ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సాంగ్ రేపు మే 23న భోపాల్ లో గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేస్తున్నట్టు ఖరారు చేసారు. మొత్తానికి థియేటర్స్ లో మాత్రం ఈ సాంగ్ మోత మోగించేలానే ఉంది.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The submit రెహమాన్ మాస్ సంభవం.. 'పెద్ది' స్పెషల్ సాంగ్ ప్రోమో అదిరింది first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
