Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

రెహమాన్ వర్క్ నే తక్కువ అంచనా వేస్తున్నారా? బుచ్చిబాబు సాలిడ్ క్లారిటీ!

Telugu Bell 3 days ago

ప్పుడు మన టాలీవుడ్ నుంచి రాబోతున్న అవైటెడ్ చిత్రమే 'పెద్ది'. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హీరోయిన్ జాన్వీ కపూర్ లతో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేసుకుంటుంది.

అయితే ఒక హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ కి కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ అది కూడా కేవలం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ నుంచి వచ్చింది.

ఇందులో చాలామంది లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ వర్క్ పైనే వంకలు పెట్టారు. దీంతో రెహమాన్ స్కోర్ ఇంపాక్ట్ కలిగించలేదు అని మాకు డైలాగ్స్ కంటే బీ జి ఎం మాత్రమే ఎక్కువ కావాలి అనుకునే బ్యాచ్ బాగా డిజప్పాయింట్ అయ్యిపోయారు. అయితే వీరికే క్లారిటీ నేరుగా బుచ్చిబాబు నుంచి వచ్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తాను సినిమా స్కోర్ కోసం ప్రత్యేకంగా మాట్లాడాడు.

రెహమాన్ గారు పెద్ది కి ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించారు. అని కొన్ని సీన్స్ అయితే తన స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయని తెలిపాడు. దీనిని ట్వీట్ గా కూడా పోస్ట్ చేద్దామనుకున్నా కానీ ఆగానని బుచ్చిబాబు చెప్పడం జరిగింది. సో రెహమాన్ వర్క్ ని తక్కువ అంచనా వేసిన వారు అంత జూన్ 4న సైలెంట్ అవ్వాల్సిందే.

The submit రెహమాన్ వర్క్ నే తక్కువ అంచనా వేస్తున్నారా? బుచ్చిబాబు సాలిడ్ క్లారిటీ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell