Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

'సలార్ 2' ఎప్పటి నుంచి? క్లారిటీ ఇచ్చిన నీల్!

Telugu Bell 2 days ago

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న క్రేజీ లైనప్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సిద్ధంగా ఉన్న చిత్రం సలార్ 2 శౌర్యంగ పర్వం కూడా ఒకటి.

భారీ అంచనాలు ఉన్న ఈ మ్యాడ్ సీక్వెల్ ఈపాటికే మొదలు కావాల్సి ఉంది కానీ ఇప్పటికీ కాలేదు. అయితే ఈ గ్యాప్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే భారీ సబ్జెక్టులో నీల్ బిజీగా ఉండడం జరిగింది.

దీనితో సలార్ 2 వెనక్కి వెళ్ళింది. అయితే లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ సాలిడ్ క్లారిటీ అందించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం డ్రాగన్ ని పూర్తి చేయడం మీదనే ఉందని ఈ ప్రాజెక్ట్ అయ్యిన వెంటనే మొదలు పెట్టే ప్రాజెక్ట్ నే సలార్ 2 అని ఖాయం చేశారు. సో డ్రాగన్ ఎంత త్వరగా పూర్తయితే సలార్ 2 అంత త్వరగా మొదలవుతుంది అని చెప్పొచ్చు. ఆల్రెడీ సలార్ 2 చిత్రం కొంతమేర షూట్ ని కూడా పూర్తి చేసుకుంది. సో కొంచెం ఆలస్యం అయినా ఈ సినిమా కూడా త్వరగానే వచ్చే అవకాశం ఉంది.

The submit 'సలార్ 2' ఎప్పటి నుంచి? క్లారిటీ ఇచ్చిన నీల్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell