Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సరికొత్త లుక్ లో 'బాలయ్య' ?

Telugu Bell 6 days ago

టసింహం బాలయ్య బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

ఇందుకోసం సెలబ్రిటీల హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ బాలయ్య కొత్త హెయిర్ స్టైల్ ను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్‌తో పాటు బాలకృష్ణ డ్రెసింగ్ స్టైల్ కూడా మారుస్తున్నారట. మొత్తానికి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో బాలయ్య కనిపించబోతున్నారు.

అన్నట్టు ఆగస్టు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

The submit సరికొత్త లుక్ లో 'బాలయ్య' ? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell