Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సర్ప్రైజ్ చేసిన లోకేష్ కనగరాజ్.. తమిళ్ అనుకుంటే మలయాళంలో ఇచ్చాడు

Telugu Bell 1 week ago

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన దర్శకత్వంలో పలు సినిమాలు చేసి సాలిడ్ ట్రీట్ ని అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు కాకుండా తాను నటుడుగా కూడా బిజీగా మారుతున్నాడు.

హీరోగా రెండు సినిమాలు చేస్తుండగా తాను దర్శకత్వం చేస్తున్న సమయంలోనే చిన్న చిన్న రోల్స్ లో కొన్ని సెకండ్ల పాటు తన సినిమాలో కనిపించాడు.

కానీ తమిళ్ లోనే తన డెబ్యూ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు మలయాళ సినిమాలో సర్ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన మలయాళ యాక్షన్ చిత్రం ‘కాటలాన్’ అనే చిత్రంలో లోకేష్ కనగరాజ్ ఇచ్చిన సర్ప్రైజ్ రోల్ క్యామియో హాట్ టాపిక్ గా మారింది.

దీనితో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అంతా తమిళ్ లో ఉంటుంది అనుకుంటే మలయాళంలో తాను ఎంట్రీ ఇవ్వడం కోలీవుడ్ ఆడియెన్స్ ని సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ సినిమాలో ముందుగా సెకండ్ల పాటు కాకుండా సాలిడ్ రోల్ ని తాను చేయడం మరింత టాపిక్ గా మారింది. ఇలా మొత్తానికి లోకేష్ ఇచ్చిన సర్ప్రైజ్ ట్రీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే.

The submit సర్ప్రైజ్ చేసిన లోకేష్ కనగరాజ్.. తమిళ్ అనుకుంటే మలయాళంలో ఇచ్చాడు first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell