Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సూర్య సెన్సేషనల్ కంబ్యాక్.. 300 కోట్లపై కన్నేసిన 'వీర భద్రుడు'

Telugu Bell 2 days ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్న అవైటెడ్ కంబ్యాక్ ఇప్పుడు ఫైనల్ గా తన తాజా చిత్రం 'కరుప్పు'తో వచ్చింది. తెలుగులో వీర భద్రుడు గా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూర్య కెరీర్ లోనే ఇపుడు బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రం మొదటి వారం రన్ ని పూర్తి చేసుకోగా ఈ గ్యాప్ లోనే సాలిడ్ నంబర్స్ ని కోలీవుడ్ దగ్గర ఊహించని రీతీలో సెట్ చేసి పెట్టింది.

ఇలా కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి మొత్తం 207 కోట్లు ఈ సినిమా అందుకొని సూర్యకి ఒక సెన్సేషనల్ కంబ్యాక్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రం నెక్స్ట్ టార్గెట్ 300 కోట్ల మార్క్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఇది కూడా సాధ్యమైతే కోలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా సాయి అభ్యంకార్ సంగీతం అందించాడు. అలానే డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

The submit సూర్య సెన్సేషనల్ కంబ్యాక్.. 300 కోట్లపై కన్నేసిన 'వీర భద్రుడు' first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bell