Sunday, 07 Mar, 8.57 pm TeluguBulletin.com

సినిమా న్యూస్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న 'A1 ఎక్స్ ప్రెస్'

యంగ్ హీరో సందీప్ కిషన్ - లావణ్య త్రిపాఠి జంటగా తమిళ హిట్ ఫిల్మ్ 'నట్పే తుణై' రీమేక్ గా రూపొందిన తెలుగు ఫస్ట్ హాకీ బేస్డ్ ఫిల్మ్ 'A1 ఎక్స్ ప్రెస్'. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కాకపోయినా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.

ఆంధ్ర - తెలంగాణాలో 5 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తే ఈ సినిమా లాభాలు బాట పట్టినట్టు కానీ మొదటి రెండు రోజుల్లో కేవలం 1.5 కోట్ల షేర్ మార్క్ సాధించి స్లో అండ్ స్టడీ గా వెళ్తుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ లో చిన్న భయాందోళన నెలకొంది.

ఏపీ - తెలంగాణాలో 'A1 ఎక్స్ ప్రెస్' మొదటి రోజు షేర్ - 77 లక్షలు

'A1 ఎక్స్ ప్రెస్' రెండవ రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్:

నైజాం - 23 లక్షలు

సీడెడ్ - 7.5 లక్షలు

ఉత్తరాంద్ర - 10 లక్షలు

తూర్పు గోదావరి - 8 లక్షలు

పశ్చిమ గోదావరి - 5 లక్షలు

గుంటూరు - 6 లక్షలు

కృష్ణ - 6.5 లక్షలు

నెల్లూరు - 3 లక్షలు

'A1 ఎక్స్ ప్రెస్' రెండవ రోజు మొత్తం షేర్ - 69 లక్షలు

ఏపీ - తెలంగాణాలో 'A1 ఎక్స్ ప్రెస్' రెండు రోజుల మొత్తం షేర్ - 1.46 కోట్లు

కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా - 4 లక్షలు

ఓవర్సీస్ - 2 లక్షలు

వరల్డ్ వైడ్ 'A1 ఎక్స్ ప్రెస్' రెండు రోజుల మొత్తం షేర్ - 1.52 కోట్లు

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin
Top