Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవినాష్ పరువు తీసిపారేసిన సుజాత

అవినాష్ పరువు తీసిపారేసిన సుజాత

TeluguBulletin.com 5 years ago

బిగ్ బాస్ షో ముగిశాక ఆ కంటెస్టెంట్స్ తో స్టార్ మా ప్రోగ్రామ్స్ రూపొందించడం మనం చూస్తూనే ఉన్నాం. సెకండ్ సీజన్ అప్పుడు లాఫ్టర్ ఛాలెంజ్ ను మొదలుపెట్టారు. ఇక మూడో సీజన్ అప్పుడు స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లతో కామెడీ స్టార్స్ పేరిట సరికొత్త ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టింది స్టార్ మా. ఈ ప్రోగ్రాంలో అవినాష్, సుజాత, అరియనా వంటి వారు ఉన్నారు.

అలాగే ఢీ నుండి బయటకొచ్చిన వర్షిణి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ లు జడ్జిలుగా ఉంటారు.

ఇక ఇటీవలే విడుదల చేసిన ప్రోమోలో సుజాత అవినాష్ మీద పెద్ద పంచ్ వేసింది. సుజాతను అవినాష్ పట్టుకోవడంతో కౌంటర్ స్ట్రాంగ్ గా పడింది. స్కిట్ లో దొరికానని చెప్పి అవినాష్ పెట్టుకుంటున్నాడు. ఎన్నొద్దులు అవుతుందో ఆడగాలి తాకక అనడంతో అవినాష్ షాకయ్యాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin