Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భవదీయుడు భగత్ సింగ్ లో పూజ హెగ్డే!!

భవదీయుడు భగత్ సింగ్ లో పూజ హెగ్డే!!

TeluguBulletin.com 5 years ago

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న విషయం తెల్సిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు హరీష్ శంకర్.

డిసెంబర్ నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డేను తీసుకోనున్నారని వార్తలు గత కొంత కాలంగా వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆమె అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసేసినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్డే నటించడం అధికారికమే. త్వరలోనే ప్రకటన ఉంటుంది.

పవన్ సరసన పూజ హెగ్డే నటించడం ఇదే తొలిసారి. హరీష్ శంకర్ తో మాత్రం రెండు సినిమాలు చేసింది ఈ భామ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin