Friday, 14 Aug, 3.10 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
ధోని నెం.1, కోహ్లీ నెం. 2

ఓర్మాక్స్‌ మీడియా సంస్థ మన భారత్‌లో అత్యధిక ప్రజాదరణ పొందిన 10 మంది క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. అందులో మొత్తం 8 మందు భారత క్రీడాకారులు ఉండగా ఇద్దరు విదేశీయులు ఉన్నారు.

ఈ జాబితాలో మొదటి స్థానం లో ఎంఎస్‌ ధోని ఉండగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, రోహిత్‌ శర్మ, క్రిస్టియానో రొనాల్డొ, సానియా మీర్జా, లియోనెల్ మెస్సీ, యువరాజ్‌ సింగ్‌, సౌరవ్‌ గంగూలీ, చివరిగా హార్ధిక్‌ పాండ్యా వరుసగా 10 స్థానాల్లో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top