Friday, 14 Aug, 7.13 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
ఏపీలో 8,943 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 8,943 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,73,085కి చేరింది. తాజాగా 97మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 2,475కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89,907యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లోనే మరో 9,779 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top