Friday, 14 Aug, 3.10 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
కొత్త హాస్పటల్ ని ప్రారంభించిన సీఎం జగన్

సీఎం జగన్ కొత్త హాస్పటల్ ని ప్రారంభించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్‌ను సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్‌లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు.

నూతన ఆసుపత్రి ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి తదితరు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top