Friday, 14 Aug, 3.10 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
పోలీస్ అవార్డ్స్ : తెలు రాష్ట్రాలకు ఎన్ని ?

రేపు (ఆగస్ట్ 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసులకి కేంద్రహోంశాఖ అవార్డులను అందజేయడం ఆనవాయితీ. ఈసారి 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్ (PMG), 80ని మంది రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM) , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాల(PM)కు కేంద్రహోంశాఖ ఎంపిక చేసింది.

ఇందులో ఏపీకి 16, తెలంగాణకు 14 పతకాలు దక్కాయి. ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు రాష్ట్రపతి పోలీస్ మెడల్‌ను, 14 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top