Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ పింక్ లిప్స్ ఎవ్వరివిరొమాంటిక్ నైట్ లో హాట్ టాస్క్

ఈ పింక్ లిప్స్ ఎవ్వరివిరొమాంటిక్ నైట్ లో హాట్ టాస్క్

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఎపిసోడ్ ఐతే మంచి రొమాంటిక్ నైట్ లో హాట్ టాస్క్ లు ఇచ్చి ఆడించింది శ్రీముఖి. కపుల్స్ లో జెంట్స్ అందరినీ వేరే వైపు పంపించి లేడీస్ అందరినీ లిప్ స్టిక్ గట్టిగా వేసుకోమని చెప్పింది.

ఇక ఒక వైట్ బోర్డు ఇచ్చి అందులో వాళ్ళ వాళ్ళ లిప్ స్టిక్ లిప్స్ తో ముద్రలు వేయమని చెప్పింది. ఇక జెంట్స్ అందరినీ పిలిచి ఎవరి భార్యల లిప్స్ వాళ్ళు కనిపెట్టండి అని చెప్పింది. ఇక జెంట్స్ అంత తెగ సిగ్గుపడిపోతూ లిప్స్ ని కనిపెట్టే పనిలో పడ్డారు. ఐతే నూకరాజు ఆసియా లిప్ మార్క్స్ ని చూసి కనిపెట్టేసాడు.

ఇక తర్వాత నటరాజ్ మాష్టర్ నీతూ లిప్ మార్క్స్ ని కనిపెట్టేసాడు. మిగతా మూడు జంటలు మాత్రం ఒక లిప్ మార్క్ ని పట్టుకుని వేళ్ళాడుతూ ఉన్నారు. ఐతే ఆ లిప్ మార్క్ జానువి అంటూ భాను చెప్పాడు. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ , మహేష్ కి ఫైనల్ గా మిగిలిన రెండు లిప్ మార్క్స్ ని చూపించింది. దానిలో వాళ్ళు వాళ్ళ భార్యల పెదవుల ముద్రలను చూసి గుర్తుపట్టారు. అలాగే మధ్యలో భర్తలను ఒకవైపు భార్యలను ఒకవైపు పెట్టి వాళ్ళ ముందు రకరకాల కలర్స్ లో లిప్ స్టిక్స్ పెట్టి ఏ అకేషన్ కి ఏ కలర్ ని ప్రిఫర్ చేస్తారో ఆ కలర్ ని భార్య భర్త సరిగా గెస్ చేయాలి అని చెప్పింది. ఈ టాస్క్ లో జాను భాను విన్నర్స్ అయ్యారు.,

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One