Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత..!

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత..!

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిం చారు.

పరీక్షల అనంతరం అంబటి రాంబాబు గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతు న్నట్లు గుర్తించిన వైద్యులు.. చికిత్సలో భాగంగా గుండెకు స్టెంట్‌ వేశారు. అనంతరం ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.స్టెంట్‌ వేసిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబటి రాంబాబు ఆరోగ్యంపై పార్టీ నాయకులు, అభిమా నులు ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకో వాలని ఆకాంక్షిస్తున్నారు. Ambati Rambabu is unwell, Heart stent, YSRCP, YS Jagan, Telugu news, Telugu One, Hyderabad, CM Chandrababu, Nara lokesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One