Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi ట్రైలర్ తర్వాత అర్ధమైన నిజం ఇదే

Peddi ట్రైలర్ తర్వాత అర్ధమైన నిజం ఇదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi)ట్రైలర్ కొంచం సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో సరికొత్త రికార్డులు సాధించే దిశగా బిజీ మోడ్ లో ఉంది.

ఫ్యాన్స్ అయితే ట్రైలర్ సూపర్ గా ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ తో సరికొత్త విషయం ఒకటి అర్థమైందని సినీ పరిశీలకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ కొత్త విషయమేంటో చూద్దాం. చరణ్ కుస్తీ తో పాటు క్రికెటర్ గా కనిపిస్తున్నాడని ఇన్ని రోజుల నుంచి చేసిన ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తో పరుగు పోటీల్లో కూడా తన సత్తా చాటబోతున్నాడని ఆర్డమవుతుంది. ముఖ్యంగా మన దేశం తరుపున పెద్ది పోటీల్లో పాల్గొనబోతున్నాడని ట్రైలర్ చివరలో తెలియడంతో ఇప్పటి వరకు ఉన్న లుక్ మొత్తం మారిపోయి సరికొత్త ఇమేజ్ ని పెద్ది పొందాడు. పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా అనే టాగ్ లైన్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. Also read: Peddi: ఊరమాస్ జాతర మొదలైంది.. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ ఎలా ఉందంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One