Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Accident : హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరప్రమాదం..ఐదుగురు స్పాట్ డెడ్

Accident : హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరప్రమాదం..ఐదుగురు స్పాట్ డెడ్

TeluguPost.com 2 days ago

Himachal Pradesh : హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రయాణిస్తున్న వాహనంపై కొండచరియలు విరిగిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.

మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం

కొండచరియలు విరిగిపడటంతో...ఉదయ్‌పూర్‌-కిల్లార్‌ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కులు నుంచి పాంగీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. మృతదేహాలను బయటకు వెలికి తీశారు. మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu