Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐసిస్ టెర్రరిస్ట్ అబూ బిలాల్ మృతి : ట్రంప్

ఐసిస్ టెర్రరిస్ట్ అబూ బిలాల్ మృతి : ట్రంప్

TeluguPost.com 1 week ago

మోస్ట్ వాంటెడ్ ఐసిస్ టెర్రరిస్ట్ అబూ బిలాల్ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు.

అబూబిలాల్ మరణించారని ట్రంప్ ధృవీకరించారు. జాయింట్ ఆపరేషన్ లో అబూ బిలాల్ హతమయ్యారన్నారు.

ట్రంప్ వెల్లడించడంతో...ఐసిస్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో రెండోస్థానంలో అబూ బిలాల్ ఉన్నారని తెలిపారు. అమెరికా, నైజీరియా దళాల సంయుక్త ఆపరేషన్‌లో అబూ బిలాల్ హతం అయినట్లు తెలిపారు. ఆఫ్రికా ప్రజలను అబూ బిలాల్ ఇక భయపెట్టలేడంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu