Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amitabh  : ఎక్స్ లో బిగ్ బి ఆసక్తికరమైన పోస్టు

Amitabh : ఎక్స్ లో బిగ్ బి ఆసక్తికరమైన పోస్టు

TeluguPost.com 6 days ago

Mumbai : బిగ్ బి అమితాబ్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. అమితాబ్ బచ్చన్ కు బెదిరింపులు వస్తుండటం, ఆయన ఇంటి బయట కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ పోస్టుకు ప్రాధాన్యం చేకూరింది.

'బచ్‌ గయే' అని సోషల్ మీడియాలో అమితాబ్‌ బచ్చన్‌ పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది.

నెల రోజుల నుంచి...గత నెల రోజులుగా అమితాబ్‌ బచ్చన్‌కు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. 1980వ దశకంలో జరిగిన సిక్కు అల్లర్లకు సంబంధించి అమితాబ్ బచ్చన్ పై ఈ బెదిరింపులు వస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ-మెయిల్‌ ద్వారా ఇప్పటివరకు మూడు సార్లు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా 'బచ్‌ గయే' అంటూ అమితాబ్‌ పోస్ట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu