Chennai : వివాహ వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో అనిరుధ్ షేర్ చేశారు. నవంబర్ 11వ తేదీన కావ్య మారన్, అనిరుధ్ వివాహం చేసుకుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అనిరుధ్ పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రజనీకాంత్ తో...సూపర్‌స్టార్ రజనీకాంత్, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో నూతన దంపతుల ఫొటోలు అనిరుధ్ షేర్ చేశాకు. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలు కూడా షేర్ చేసిన అనిరుధ్, తమ కొత్త జీవితానికి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన వారందరికీ కృతజ్ఞతలను అనిరుధ్, కావ్య తెలిపారు.

