Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Asia Sports : ఆసియా క్రీడలు జపాన్ లో వేడుకగా

Asia Sports : ఆసియా క్రీడలు జపాన్ లో వేడుకగా

TeluguPost.com 2 hrs ago

Japan : నేటి నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. జపాన్ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న 45 దేశాలకు చెందిన 11 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా షూటర్ 'మను బాకర్' ఉన్నారు.

రెండో ఫ్లాగ్ బేరర్ గా...రెండో పతాకధారిగా షాట్ పుట్ ప్లేయర్ తజీందర్ సింగ్ పాల్ ఉండనున్నారు. ఆసియా క్రీడల్లో భారత్ పసిడి, వెండి మెడల్స్ ను సాధించాలని భారత్ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అనేక మంది క్రీడాకారులు ఆసియా క్రీడల ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu