Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Balakrishna : షూటింగ్ లో బాలకృష్ణకు గాయాలు

Balakrishna : షూటింగ్ లో బాలకృష్ణకు గాయాలు

TeluguPost.com 6 days ago

Kakinada : సినీనటుడు నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయమయింది. మూవీ షూటింగ్ లో ఉండగా ఆయన మోకాలికి స్వల్ప గాయమయినట్లు చెబుతున్నారు. దీంతో బాలకృష్ణను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తునన్నారని చెబుతున్నారు.

కాకినాడలో షూటింగ్...గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కాకినాడలో షూటింగ్ జరుపుకుంటుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడే షూటింగ్ చేస్తున్నారు. బాలకృష్ణ, మంచు మనోజ్ లపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండటంతో ఆయన జారిపడటంతో గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదమేమీ లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu