Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Balka Suman : నేను తెలంగాణ భవన్ లోనే ఉన్నా

Balka Suman : నేను తెలంగాణ భవన్ లోనే ఉన్నా

TeluguPost.com 3 weeks ago

తాను తెలంగాణ భవన్ లోనే ఉన్నానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. తనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుందని, తాను ఎక్కడకు వెళ్లలేదని, తెలంగాణ భవన్ లోనే ఉన్నానని చెప్పారు.

అరెస్ట్ చేస్తే న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటానని బాల్కసుమన్ అన్నారు.

ఇటీవల చేసిన వ్యాఖ్యలతో...ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలతో ఆయనపై పోలీసు కేసు నమోదయిన సంగతి తెలిసిందే. మిలిటెంట్ ఉద్యమం చేపట్టాలని, సింగరేణి భవన్ ను తగలబెట్టాలంటూ ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తాను ఎక్కడికీ వెళ్లలేదని, తెలంగాణ భవన్ లోనే ఉన్నానని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu