తెలంగాణ ప్రభుత్వం బండి భగీరథ్‌పై పోక్సో కేసులో మరో సిట్ ఏర్పాటు చేసింది. హైకోర్టు మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై దర్యాప్తునకు జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది.
ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు ఉన్నారు.
అనుచిత పోస్టుల కేసులో...అనుచిత పోస్టుల కేసులో మరికొందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను విచారించనున్నారు

