Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Botsa : వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స

Botsa : వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స

TeluguPost.com 9 hrs ago

Vizayanagaram : బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలోని గవిరిడిలో నిర్వహించిన సమావేశంలో భావోద్వేగానికి గురైన బొత్స సత్యనారాయణ వెక్కి వెక్కి ఏడ్చారు.

చిన్న శ్రీను పార్టీని వీడటంపై బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు.

భావోద్వేగానికి గురయి...ఇటీవల బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న బొత్స సత్యనారాయణ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu