Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Central Team : నేటి నుంచి కేంద్రబృందం పర్యటన

Central Team : నేటి నుంచి కేంద్రబృందం పర్యటన

TeluguPost.com 10 hrs ago

Andhra Pradesh : నేటి నుంచి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల అమలు తీరును పరిశీలన చేయనుంది. నేడు కేంద్ర బృందం అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటించనున్నాయి.

జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల....

జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల అమలు తీరును పరిశీలించనున్న బృందాలు, పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనున్నాయి. నేటి నుంచి ఈ నెల 26 వరకు రెండు జిల్లాల్లో వైద్యసేవల అమలును కూడా కేంద్రబృందం పరిశీలన చేయనుంది.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu