Kuppam : రేపటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
నేడు తిరుపతి జిల్లాలోపర్యటించనున్న ముఖ్యమంత్రి రేపటి నుంచి కుప్పం నియోజకవర్గంలోపర్యటిస్తారు.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన...కుప్పం నియోజకవర్గంలో దాదాపు రూ.3,847 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలను ముఖ్యమం్తరి చం్దరబాబు చేయనున్నారు. దాదాపు రూ.1,026 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఎస్‌ఎంఈ పార్క్, కడా గెస్ట్ హౌస్ ను కూడా ప్రారంభించనున్నారు.

