Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CJP : కాక్రోచ్ కీలక నిర్ణయం.. దేశమంతా ఉద్యమం

CJP : కాక్రోచ్ కీలక నిర్ణయం.. దేశమంతా ఉద్యమం

TeluguPost.com 1 week ago

Maharashtra : కాక్రోచ్‌ జనతా పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసంలో రెండు రోజుల పాటు జరగనున్న కోర్ కమిటీ నేతల సమావేశం నేడు ప్రారంభమయింది.

భవిష్యత్‌ కార్యాచరణపై...భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చించారు. దేశమంతా చర్చించిన ఉద్యమాన్ని విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీ స్థాపించే ఉద్దేశం లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ అభిజీత్‌ దీప్కే సమావేశం తర్వాత ప్రకటించారు. దేశానికి ప్రెషర్‌ గ్రూప్‌ అవసరం ఉందని అభిజిత్ దీప్కే అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu