Dailyhunt
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్

TeluguPost.com 1 week ago

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ అయ్యారు. ఏసీబీ జరిపిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అక్రమ ఆస్తుల కేసులో శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

శాంతి నివాసంలో దాదాపు గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

పది గంటలు సోదాలు...ఈ సోదాల్లో శాంతి నివాసం నుంచి ఏసీబీ అధికారులు భారీగా బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి నుంచి ఏసీబీ కోర్టుకు శాంతిని తరలించారు. శాంతిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయని ఏసీబీ అధికారుల తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu