Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గౌతమ్ అదానీకి భారీ ఊరట

గౌతమ్ అదానీకి భారీ ఊరట

TeluguPost.com 5 days ago

మెరికా కోర్టులో పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. గౌతమ్ అదానీపై నమోదైన కేసులు కొట్టివేసింది. అమెరికాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్‌పై ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది.

ఆరోపణలపై విచారణ జరిపి, కేసులను కోర్టు కొట్టివేసింది.

ఆరోపణల్లో నిజం లేదని...దీంతో అమెరికా న్యాయస్థానంలో గౌతమ్ అదానీకి గ్రేట్ రిలీఫ్ దక్కినట్లయింది. గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని అమెరికా కోర్టు తేల్చింది. ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారని కూడా న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఈ కేసు గత కొంతకాలంగా విచారణలో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu