హోర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. అమెరికా -ఇరాన్ పై దాడులు చేయడంతో మరోసారి హార్ముజ్ జలసంధిని మూసివేసింది.
దీంతో ముడిచమురు ధరలు మళ్లీ పెరిగాయి. హార్మోజ్ జలసంధిపై అమెరికా పెత్తనాన్ని నిరసిస్తూ మూసివేసింది.
ధరలు పెరగడంతో...
హార్మోజ్ జలసంధి మూసివేయడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.47 శాతం పెరిగి 95.40 డాలర్ల వద్దకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ 2.89 శాతం పెరిగి 92.62 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ చమురు సంక్షోభంలో మరోసారి విలవిలలాడే అవకాశముంది. ద్రవ్యోల్బణం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

