Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad :  డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు

Hyderabad : డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు

TeluguPost.com 3 weeks ago

Hyderabad : హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసంతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు పదిహేను చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

ఆదాయానికి మించిన...భీమ్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న సోదాల్లో పలు కీలక పత్రాలు లభించినట్లు తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కారణంతో పాటు, అందిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ప్రారంభమయిన సోదాలు సాయంత్రం వరకూ జరిగే అవకాశముంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu