Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
India : మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

India : మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

TeluguPost.com 3 months ago

Delhi : మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ 'యూజర్‌నేమ్ ఫీచర్'పై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలనికేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మెటా ఇటీవల యూజర్ నేమ్ ఫీచర్ ను తీసుకు రావడంపై కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది.

చర్చలు పూర్తయ్యేవరకూ...చర్చలు పూర్తయ్యే వరకు ఫీచర్ అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. దీనివల్ల ఆన్ లైన్ మోసాలు జరిగే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆన్ లైన్ ఆన్‌లైన్ మోసాలపై కేంద్రం ఆందోళన చేసిన నేపథ్యంలోనే ఈ నోటీసులు మెటాకు జారీ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu