Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటక పంచాయతీ మరోసారి ఢిల్లీకి

కర్ణాటక పంచాయతీ మరోసారి ఢిల్లీకి

TeluguPost.com 4 months ago

కర్ణాటక పంచాయతీ మరోసారి ఢిల్లీకి మారింది. నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య ఢిల్లీ చేరుకున్నారు. మరొకవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలో ఉన్నారు.

నేడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,రాహుల్ తో డీకే శివకుమార్ సమావేశం కానున్నారు.

ఇరువురు నేతలు...మరొకవైపు నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీని సిద్ధరామయ్య కలవనున్నారు. రెండు రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిసింది. తన వర్గానికి మంత్రి పదవులతో పాటు పీసీసీ చీఫ్ ఇవ్వాలని సిద్ధరామయ్య హైకమాండ్ ను కోరనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu