Telangana : దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల సింగరేణికి తీవ్ర నష్టమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
సింగరేణికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు బకాయిలు పెట్టాయని కిషన్‌రెడ్డి అన్నారు.
సింగరేణి ఆదాయానికి...సింగరేణి ఆదాయానికి భారీగా గండికొట్టారని కిషన్‌రెడ్డి చెప్పార. సింగరేణికి కేంద్రం సహాయ, సహకారాలు అందిస్తోందన్న కిషన్‌రెడ్డి బొగ్గు గనుల వేలంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొనలేదని, కార్మికుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి చెప్పారు.

