Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR : రేవంత్ పై కేటీఆర్ ఫైర్

KTR : రేవంత్ పై కేటీఆర్ ఫైర్

TeluguPost.com 1 week ago

Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతపక్షాలను ఎదుర్కొనే ధైర్యం రేవంత్‌ రెడ్డికి లేదని కేటీఆర్ అన్నారు.

అప్పులపై రేవంత్ సవాల్ చేసి ముఖం చాటేశారని కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ నేతల అరెస్ట్ పై...మధ్యలో మంత్రి జూపల్లి దూరి తెలంగాణ భవన్‌కు వస్తామన్నారన్న కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జూపల్లి కోసం ఎదురుచూశామని చెప్పారు. ఇప్పుడు ఎక్కడో కూర్చుని చర్చకు రమ్మంటున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అన్యాయంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారని కేటీఆర్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu