Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nadendla Manohar : నిత్యావసర ధరలు పెరగవు :  నాదెండ్ల

Nadendla Manohar : నిత్యావసర ధరలు పెరగవు : నాదెండ్ల

TeluguPost.com 4 months ago

నిత్యావసర వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నిత్యవసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

బహిరంగ మార్కెట్లో ధరలు సమీక్షిస్తూ చర్యలు తీసుకునేలా మంత్రి నాదెండ్ల ఆదేశాలు జారీ చేశారు.

యుద్ధం ప్రభావంతో...ఖరీఫ్- 2026 సీజన్ కు ముందస్తు సన్నద్ధతగా ఉన్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రిటైల్, హోల్ సేల్ మార్కెట్ ధరలపై సబ్ కమిటీ సమీక్షించిందని, యుద్ధప్రభావంతో ధరలు పెరిగినా కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ధరల అదుపునకు మంత్రుల కమిటీ మార్గదర్శకాలు విడుదల చేస్తుందని : పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu