Delhi : పేపర్ లీక్ గ్యాంగ్స్ ను వదిలిపెట్టమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. పకడ్బంది పరీక్ష విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ అన్నారు.
పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్ చేశామని అన్నారు.
పరీక్ష వ్యవస్థను పటిష్టం...యాంటీ పేపర్ లీక్.. పరీక్ష వ్యవస్థను పటిష్టం చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికను పూర్తిస్థాయిలో వాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. పరీక్షలు పకడ్బందీగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

