ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ, తన ఐదు దేశాల పర్యటనలో చివరి విడతగా ఇటలీకి చేరుకున్నారు.
నార్వే పర్యటన విజయవంతంగా ముగియడంతో ఆయన మంగళవారం ఇటలీ పర్యటనకు పయనమయ్యారు.
ఐదు దేశాల పర్యటన...అక్కడి నుంచి బయలుదేరి నేడు భారత్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. ఐదు దేశాల పర్యటన ముగించుకుని భారత్‌కు మోదీ రానున్నారు. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే దేశాలతో ఈ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడంతో పాటు వాణిజ్య, పెట్టుబడులపై చర్చించారు.

