Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు, రేపు బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం

నేడు, రేపు బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం

TeluguPost.com 1 week ago

నేడు, రేపు బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. ప్రధాని మోదీని బ్రిక్స్ విదేశాంగ మంత్రులు కలవనున్నారు. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు.

ఇరాన్-అమెరికా యుద్ధం, ప్రపంచ సవాళ్లపై ప్రధానంగా బ్రిక్స్ సమావేశంలో చర్చించే అవకాశముంది.

పశ్చిమాసియా యుద్ధంపై...గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే బ్రిక్స్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో అమెరికా - ఇరాన్ యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో నెలకొంటున్న ఆర్థిక సంక్షోభంపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశానికి దూరంగా చైనా విదేశాంగ మంత్రి ఉండటం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu