Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rashmika Mandana : నటి రష్మిక మందనాకు గాయం

Rashmika Mandana : నటి రష్మిక మందనాకు గాయం

TeluguPost.com 3 weeks ago

Tollywood : సినిమా షూటింగ్‌లో నటి రష్మిక మందనాకు గాయాలయ్యాయి. ఒక సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా రష్మిక మందన గాయపడినట్లు ఆమె టీం తెలిపింది.

వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యులు రష్మిక మందనాకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

తుంటి భాగంలో...రష్మిక మందనా కాలి తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అనంతరం రష్మిక మందనా ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రష్మికకు వైద్యులు సూచించినట్లు తెలిపారు. దీంతో ఆమె ఆరు వారాల పాటు షూటింగ్ కు దూరంగా ఉండాల్సిన పరిస్థితులున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu