రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు నిలిపివేయాలని.. అధిక డిస్కౌంట్లు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ మందుల దుకాణాలు బంద్ ను పాటించాలని మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది.
ఆన్ లైన్ లో మెడికల్ షాపులు...దీనివల్ల తమకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతుంది. ఆన్ లైన్ లో తక్కువ ధరకే మందులు విక్రయిస్తున్నందున తమ దుకాణాలకు వినియోగదారులు ఎవరూ రావడం లేదని, తాము మందుల దుకాణాలను నిర్వహించలేమని చెబుతుంది.

