Telangana : మూడు రోజుల పరిణామాలపై తాను ఫ్లాష్ సర్వే చేయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వేలో కాంగ్రెస్ కు పాజిటివ్ గా ఫలితం వచ్చిందని అన్నారు.
పోలీసులు చాలా ఓర్పుతో వ్యవహరించారని రేవంత్ రెడ్డి చెప్పారు.
తప్పుడు ప్రచారం చేస్తూ...కోటి ఎకరాలు 22 A లో ఉన్నాయని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, కేవలం 3.06 లక్షల ఎకరాలు మాత్రమే 22 A లో ఉన్నాయన్నారు. మూడు రోజుల పరిణామాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి అండగా ఉన్నారన్నారు. ప్రతిపక్షం కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని రేవంత్ పిలుపు నిచ్చారు.

