Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ఈరోజుతో SIR దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఏపీలో సుమారు నలభై నాలుగు లక్షల ఓట్లను SIR ప్రక్రియలో తొలగించారు. అక్టోబర్ 5 వరకు అభ్యంతరాల పరిష్కారానికి గడువు విధించారు.
అక్టోబర్ 9న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.
అభ్యంతరాల స్వీకరణకు..వివిధ కారణాలతో తొలగించిన ఓటర్లకు సంబంధించి అభ్యంతరాలను స్వీకరించి, ఆధారాలను కూడా స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు నిర్దేశించిన ఆధారాలను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది జాబితాను విడుదల చేయనున్నారు.

