తెలంగాణలో ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుంది. జనగణన చేస్తున్నారు. ప్రజల వివరాలు నమోదు చేయడానికి మొత్తం ముప్ఫయి మూడు ప్రశ్నలను సిద్ధం చేశారు.
మొత్తం పదహారు భాషల్లో ప్రశ్నావళిని రూపొందించిన అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు.
33 ప్రశ్నలతో...జనగణనలో నిక్కచ్చిమైన సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇంటి యజమాని ఆదాయ వివరాలతో పాటు అన్ని రకాలుగా ఆదాయ వివరాలను తెలసుకుంటున్నారు. అదే సమయంలో కులం పేరును కూడా అడిగి తెలుసుకుని నోట్ చేసుకుంటున్నారు. కులగణనతో పాటు జనగణనకు కూడా అధికారులకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు

