Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Youtuber Ravan : రావణ్ పిటిషన్‌పై నేడు విచారణ

Youtuber Ravan : రావణ్ పిటిషన్‌పై నేడు విచారణ

TeluguPost.com 3 months ago

Andhra Pradesh : యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై పలు పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిష న్ వేశారు.

ఈ పిటీషన్ ను నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

దేశద్రోహం కేసు...తన కేసులన్నింటినీ సీబీఐతో విచారించాలన్న జోసెఫ్ రావణ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పోలీసులు దేశ ద్రోహం చట్టం నేరం కింద కేసు నమోదు చేశారు. గన్నవరం కోర్టు రావణ్ కు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu