Dailyhunt

Mumbai: చూస్తూండగానే బావిలో కూరుకుపోయిన కారు..! వీడియో వైరల్ | Telugu Rajyam

Telugu Rajyam 4 years ago
Mumbai: చూస్తూండగానే బావిలో కూరుకుపోయిన కారు..! వీడియో వైరల్ | Telugu Rajyam Mumbai: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తోంది. ఈ వారాంతం వరకూ ముంబైలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది. ఇంతటీ తీవ్రతకు నిదర్శనంగా ముంబైలో జరిగిన ఓ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. పార్కింగ్ లో పార్క్ చేసిన ఓ కారు ఏకంగా ముప్పై అడుగుల లోతు బావిలోకి మెల్లగా కూరుకుపోవడం షాక్ కు గురి చేస్తోంది. సెకన్లలోనే కారు నీళ్లలో మునిగిపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అయింది. విస్తుగొలిపే ఈ సంఘటన ముంబైలోని ఘట్కోపార్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. nonadult
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam