Tuesday, 02 Mar, 1.08 am Telugu Rajyam

హోమ్
పైన పటారం లోన లొటారం .. అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్ ! | Telugu Rajyam

పైన పటారం లోన లొటారం .. అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్ ! | Telugu Rajyam లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో అనసూయ మాస్ చిందులు అందర్నీ అలరిస్తున్నాయి. మరోవైపు కార్తికేయ కూడా ఫుల్లుగా చిందేస్తున్నాడు. మనిషి పుట్టుక చావు గురించి అద్భుతంగా ఈ పాట రాసారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ ఇప్పటికే చావు కబురు చల్లగా చిత్రం నుంచి విడుదల చేసిన పబ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పందన అందచేసిన మాస్ అభిమానులు అంచనాలకు తగ్గట్లుగానే రాబోతున్న పైన పటారం లోన లొటారం పాటను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. nonadult

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam
Top