Monday, 01 Mar, 5.53 pm Telugu Rajyam

హోమ్
పైన పటారం లోన లొటారం .. 'చావు కబురు చల్లగా' అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్ ! | Telugu Rajyam

పైన పటారం లోన లొటారం .. 'చావు కబురు చల్లగా' అనసూయ లిరికల్ సాంగ్ రిలీజ్ ! | Telugu Rajyam మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో వరస విజయాలు అందుకుంటూ సక్సెస్‌కు మారు పేరుగా నిలిచిన బన్నీ వాసు నిర్మాతగా ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్, ఇంట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, కదిలే కాలాన్ని అడిగా అనే పాటలకు కూడా అనూహ్య స్పందన లభించింది. nonadult
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Rajyam
Top